No.1 ODI Batsman
-
#Sports
Shubman Gill-Sara: గిల్ పై సారా ట్వీట్.. కానీ ట్విస్ట్
శుభ్ మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెం.1 బ్యాటర్ గా నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కు నెట్టి గిల్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. దీంతో సచిన్ కుమార్తె సారా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఎప్పటినుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి.
Date : 09-11-2023 - 6:44 IST