Nitish Kumar Resigns
-
#India
Nitish Kumar Resigns as Bihar CM : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ (Nitish Kumar ) రాజీనామా చేశారు. కొద్దీ సేపటి క్రితం (ఆదివారం ) గవర్నర్ కార్యాలయంకు వెళ్లిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాన్ని గవర్నర్ కు అంజేసి ఆర్జేడీ, జేడీయూ మహాకూటమి ప్రభుత్వంను రద్దు చేయాలని కోరారు. నితీశ్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో […]
Published Date - 01:58 PM, Sun - 28 January 24