Nirmala Devi
-
#Off Beat
48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం
దాదాపు అర్ధ శతాబ్దం క్రితం విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు. 48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్యను, ఆమె చేతిపై ఉన్న పాత పచ్చబొట్టు గుర్తుతో గుర్తించి ఆనందభాష్పాలతో స్వాగతించాడు. బీహార్‌లోని బరియార్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ అపురూప కలయిక.. ప్రేమ, సహనం, బంధాల విలువను చాటిచెప్పింది. ఈ వృద్ధ దంపతుల పునఃకలయికను చూసి గ్రామస్థులంతా ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. బరియార్‌పూర్ గ్రామానికి చెందిన లాలన్ మిశ్రా, […]
Date : 16-06-2026 - 4:07 IST