Nikhil Siddhartha Wife
-
#Cinema
Nikhil : తండ్రైన హీరో నిఖిల్..
హ్యాపీ డేస్ (Happy Days) ఫేమ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil ) తండ్రయ్యారు. ఈరోజు (ఫిబ్రవరి 21) ఉదయం ఆయన సతీమణి పల్లవి (Pallavi) పండంటి మగబిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా నిఖిల్ తన కుమారుడిని ముద్దాడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ అందజేస్తున్నారు. హ్యాపీ డేస్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్..ఆ తర్వాత […]
Published Date - 02:40 PM, Wed - 21 February 24