NICU Machines And Equipment
-
#Life Style
NICU Ward : ఎన్‌ఐసీయూ వార్డు అంటే ఏమిటి, అందులో పిల్లలకు ఎలా చికిత్స చేస్తారు..?
NICU Ward : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఎన్‌ఐసీయూలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 10 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ప్రమాదం తర్వాత, NICU గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం.
Published Date - 07:21 PM, Sat - 16 November 24