Next-Gen Maruti WagonR
-
#automobile
Next-Gen Maruti WagonR: సరికొత్త రూపంలో కొత్త వ్యాగన్ ఆర్.. లాంచ్ ఎప్పుడంటే?
ఇది కంపెనీ మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంధన కారు అని నివేదికలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు ఈ కారు ఢిల్లీలోని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఇథనాల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో కూడా ప్రదర్శించారు.
Published Date - 03:40 PM, Sun - 16 February 25