NewsClick Office
-
#India
NewsClick: న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ ఇంట్లో సీబీఐ సోదాలు
న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం విచారణ చేపట్టింది. ఆయన భార్య గీతా హరిహరన్‌ను సీబీఐ విచారించింది
Published Date - 01:09 PM, Wed - 11 October 23