New Zealand
-
#Sports
New Zealand: సెమీస్ కు చేరువైన న్యూజిలాండ్.. కీలక మ్యాచ్ లో శ్రీలంకపై విజయం
వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ (New Zealand) సెమీఫైనల్ కు మరింత చేరువైంది.
Date : 10-11-2023 - 7:42 IST -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక
ప్రపంచకప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న లంక ఈ రోజు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దారుణంగా విఫలం చెందింది.శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన లంక చేతులెత్తేసింది.
Date : 09-11-2023 - 4:00 IST -
#Sports
world cup 2023: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం
ప్రపంచకప్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వర్షం వస్తే వచ్చింది కానీ బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను డీఎల్‌ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 04-11-2023 - 9:36 IST -
#Sports
world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు
Date : 04-11-2023 - 4:19 IST -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం
ధర్మశాలలో న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ 5 పరుగులు తేడాతో గెలుపొందింది. 389 పరుగులతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేయగలిగింది.
Date : 28-10-2023 - 6:46 IST -
#Sports
world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం
ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.
Date : 28-10-2023 - 6:25 IST -
#Speed News
world cup 2023: జోరు పెంచిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్
మొదటి నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పునరాగమనం చేసింది.
Date : 28-10-2023 - 4:23 IST -
#Sports
world cup 2023: టీమిండియా పాంచ్ పటాకా… కివీస్ పై భారత్ విజయం
ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ రేసులో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ ను ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రోహిత్ సేనకు వరుసగా ఇది అయిదో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
Date : 23-10-2023 - 12:22 IST -
#Sports
world cup 2023: మిచెల్ సెంచరీ.. భారత్ టార్గెట్ 274
ప్రపంచ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 274 పరుగుల టార్గెట్ ను భారత్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు కివీస్ కు బాగా కలిసొచ్చాయి. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Date : 22-10-2023 - 6:12 IST -
#Speed News
world cup 2023: డారిల్ మిచెల్ భారీ సెంచరీ
ధర్మశాల వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర
Date : 22-10-2023 - 5:58 IST -
#Sports
world cup 2023: ప్రపంచకప్‌లో షమీ రికార్డ్
ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. భారత జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
Date : 22-10-2023 - 5:29 IST -
#Sports
world cup 2023: భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్..రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ
ధర్మశాల వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తన ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేసింది.
Date : 22-10-2023 - 4:03 IST -
#Sports
Rohit- Virat- Shubman: ఈరోజు మ్యాచ్ లో టీమిండియాకు ఈ ముగ్గురే మెయిన్..!
ర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో రోహిత్, విరాట్, గిల్ (Rohit- Virat- Shubman) ఎవరూ రాణిస్తారో చూడాల్సి ఉంది.
Date : 22-10-2023 - 11:43 IST -
#Sports
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రసవత్తర పోరు.. ఇరు జట్ల మధ్య బోలెడు రికార్డ్స్..!
వన్డే క్రికెట్‌లో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్లు నేడు 117వ సారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Date : 22-10-2023 - 11:18 IST -
#Sports
India- New Zealand: నేడు న్యూజిలాండ్ తో టీమిండియా పోరు.. రెండు మార్పులతో బరిలోకి..? భారత్ జట్టు ఇదేనా..!
2023 ప్రపంచకప్‌లో ఈరోజు భారత్, న్యూజిలాండ్ (India- New Zealand) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
Date : 22-10-2023 - 6:58 IST