NEW ZEALAND CRICKET TEAM
-
#Sports
New Zealand: కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత కివీస్ జట్టులో కీలక మార్పులు!
దీంతో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తమ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారని తెలిపింది. వీరిలో ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ ఉన్నారు. కాగా మాట్ హెన్రీకి విశ్రాంతినిచ్చారు.
Date : 02-11-2025 - 5:58 IST -
#Sports
Tim Southee: కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా..? సమాధానమిచ్చిన టిమ్ సౌథీ..!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టిమ్ సౌథీ (Tim Southee) నేతృత్వంలోని కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Date : 12-03-2024 - 7:31 IST -
#Sports
Neil Wagner: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్..!
న్యూజిలాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ (Neil Wagner) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.
Date : 27-02-2024 - 9:12 IST -
#Sports
Tim Southee: వన్డే ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (Tim Southee) కుడి బొటన వేలికి గాయమైంది.
Date : 20-09-2023 - 2:24 IST -
#Speed News
Kane Williamson: న్యూజిలాండ్ కు భారీ షాక్.. విలియమ్సన్ కు సర్జరీ.. ప్రపంచ కప్ కి డౌటే..!
ఐపీఎల్(IPL) తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కేన్ విలియమ్సన్ (Kane Williamson) బౌండరీ లైన్‌పై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.
Date : 06-04-2023 - 9:42 IST