New Year Poster
-
#Cinema
#OG : పవన్ ఫాన్స్ కు ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ మరోటి ఉండదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు (Fans) బ్యాడ్ న్యూస్ (Bad News)..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు , మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది మొన్నటి వరకు కానీ ఇక పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు 100 రోజుల సమయం కూడా లేకపోవడం తో ఇక రాజకీయాల వైపే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ప్రస్తుతం సెట్స్ […]
Published Date - 03:56 PM, Fri - 29 December 23