New Projects
-
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Published Date - 11:51 AM, Fri - 15 November 24