New Movie First Look
-
#Cinema
రవితేజ బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ఇరుముడి ఫస్ట్ లుక్
Irumudi Ravi Teja Movie మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎమోషనల్ కథలకు పేరుగాంచిన దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న #RT77 చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, తలపై ఇరుముడి పెట్టుకుని భజనలో నృత్యం చేస్తున్నట్లు కనిపించారు. ఆయన […]
Date : 26-01-2026 - 1:17 IST