New License
-
#Speed News
Telangana : మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్
ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో మద్యం వ్యాపారం చేయాలనుకునే అభ్యర్థులు ఈ మార్పును గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పెంపుతో పాటు, లైసెన్స్‌ల జారీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Published Date - 01:08 PM, Wed - 20 August 25