New Law
-
#India
Coaching Centres : కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాలు: ఢిల్లీ ప్రభుత్వం
ప్రైవేటు పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చినట్లుగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు చట్టం..
Date : 31-07-2024 - 5:09 IST -
#India
Paper Leaks: ప్రశ్నపత్రాల లీకేజిపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ తర్వాత పెద్ద దుమారమే రేగింది. మరోవైపు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు యోగి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ కొత్త చట్టంలో పేపర్ లీక్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. వారికి భారీ జరిమానా విధించడమే కాకుండా, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Date : 21-06-2024 - 2:12 IST