New District With Markapuram
-
#Andhra Pradesh
Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.
Published Date - 09:12 PM, Sun - 31 March 24