New Car Launch
-
#automobile
Kia Carens Clavis: కియా కేరెన్స్ క్లావిస్ భారత మార్కెట్లో విడుదల
కియా మోటార్స్ తమ ప్రీమియం MPV మోడల్ అయిన కేరెన్స్ క్లావిస్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే మే 9 నుండి ఈ వాహనం బుకింగ్స్‌కు అందుబాటులో ఉంది. వినియోగదారులు కియా అధికారిక వెబ్‌సైట్ లేదా షోరూముల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
Published Date - 03:51 PM, Sat - 24 May 25 -
#automobile
Hyundai grand i10: మార్కెట్లోకి మరో నయా కారును రిలీజ్ చేసిన హ్యూందాయ్.. ప్రత్యేకతలు ఇవే!
హ్యూందాయ్.. తాజాగా భారత మార్కెట్లోకి ఆత్యాధునిక ఫీచర్లు కలిగిన ఒక సరికొత్త కారుని మార్కెట్లోకి విడుదల చేసింది.
Published Date - 01:15 PM, Mon - 5 August 24