Neutralise
-
#India
Synthetic Antibody: అన్ని రకాల పాము విషాలకు ఒకే విరుగుడును కనుగొన్న శాస్త్రవేత్తలు
Bengaluru Scientists: బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. పాము కాటుకు కొత్త తరహా విరుగుడును కనుగొన్నారు. పాము విషాన్ని నిర్వీర్యం చేసే కృత్రిమ యాంటీబాడీలను(Synthetic Antibody) తయారు చేశారు. దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఆ యాంటీబాడీలు విరుగుడుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టడీని ఇటీవల జర్నల్ సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించారు. హెచ్ఐవీ, కోవిడ్-19 రోగుల్లో యాంటీబాడీ స్క్రీనింగ్ కోసం వాడిన విధానాన్ని.. సింథటిక్ యాంటీబాడీలు […]
Published Date - 04:24 PM, Thu - 22 February 24