Nellore Breed
-
#Andhra Pradesh
Nellore Cow : గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన నెల్లూరు జాతి ఆవు..
Nellore Cow : ఈ అరుదైన గోవును ‘వియాటినా-19’ అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ ప్రాంతంలో ఇటీవల జరిగిన వేలంలో ఇది అత్యధిక ధరకు అమ్ముడైంది. సుమారు 1,101 కిలోల బరువుతో వియాటినా-19 సాధారణ నెల్లూరు జాతి ఆవుల కంటే రెట్టింపు బరువుతో ఉన్నట్టు వెల్లడించారు. జాతి పరంగా దీనికి ఉన్న ప్రత్యేకతలు, అనుకూల లక్షణాలు దీన్ని అంతగా విలువైనదిగా మార్చాయి.
Published Date - 10:49 AM, Tue - 4 February 25