Negativity
-
#Life Style
Chanakya Niti: మీరు జీవితంలో విఫలమైనా అలాంటి వారితో సహవాసం చేయకండి..!
Chanakya Niti: జీవితంలో మనం అందరినీ నమ్ముతాం. అయితే మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు మంచివారో, చెడ్డవారో తెలుసుకునేలోపే కాలం గడిచిపోతుంది. చాలా సార్లు మనం అలాంటి వ్యక్తుల చేతిలో మోసపోతాం. కాబట్టి ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. అలాంటి వారే శత్రువుల కంటే ప్రమాదకరమని స్పష్టంగా చెప్పారు. ఐతే అటువంటి వారి గుణగణాల గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
Date : 03-10-2024 - 4:38 IST