NEET PG 2022
-
#India
Neet Issue : నీట్ `బ్రా` ఇష్యూలో ఐదుగురి అరెస్ట్
నీట్ సెంటర్‌లోని విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించే ముందు బ్రాలను తీసివేయమని బలవంతం చేసిన ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
Date : 20-07-2022 - 5:07 IST -
#India
NEET Exams : జూలై 17న నీట్
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ జూలై 17న నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు పేర్కొంది. నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ బుధవారం ప్రారంభమైంది. NTA ప్రకారం, JEE-మెయిన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశ పరీక్ష జూన్ మరియు జూలైలో నిర్వహించబడుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జీ-మెయిన్స్ మొదటి సెషన్ జూన్‌లో రీషెడ్యూల్ చేయబడింది. రెండవ సెషన్ జూలైలో జరుగుతుంది. మొదటి సెషన్ ఏప్రిల్ 21, 24, […]
Date : 07-04-2022 - 3:29 IST -
#Speed News
CM Stalin: గవర్నర్‌తో రగడ.. సీయం స్టాలిన్ అఖిలపపక్ష భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చలకు తెరలేపుతున్న సంగతి తెలిసిందే. ఇక వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ను స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నాడీఎంకేతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే.అయితే నీట్ పీజీ పరీక్షపై […]
Date : 05-02-2022 - 11:11 IST -
#Speed News
NEETPG2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. అసలు కారణం ఇదే..!
నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దాదాపు మరో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 12న నీట్ పీజీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఒకవైపు కరోనా పరస్థితులు, మరోవైపు ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొన్ని కారణాల వల్ల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో, […]
Date : 04-02-2022 - 12:31 IST