Necrophilia
-
#Special
Sex With Dead body : డెడ్ బాడీపై లైంగిక వేధింపులకు.. శిక్ష వేసే చట్టాల్లేవ్!
నెక్రో అంటే డెడ్ బాడీ .. ఫీలియా అంటే అట్రాక్షన్!! డెడ్ బాడీని చూసి అట్రాక్ట్ అయి, దానిపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిపే మానసిక స్థితిని నెక్రోఫీలియా(Sex With Dead body) అంటారు. దీన్ని నేరంగా పరిగణించే చట్టాలు ప్రస్తుతానికి మన దేశంలో లేవు.
Date : 04-06-2023 - 9:20 IST