NCrF
-
#Special
National Credit Framework: నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్.. మార్కుల స్థానంలో క్రెడిట్స్.. ఏమిటిది?
జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా జాతీయ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించారు. జాతీయ విద్యావిధానం–2020 కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్ ఇవ్వడం దీని ఉద్దేశం.
Published Date - 08:00 AM, Mon - 17 April 23