Ncrb Report On Delhi
-
#India
అమ్మో ఢిల్లీ..అత్యాచారాల అడ్డా
గత ఏడాది జరిగిన నేరాలు, ఘోరాల చిట్టాను జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. మెట్రో పాలిటిన్ నగరాల్లో అత్యధికంగా నేరాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్టు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా ఢిల్లీ నగరంలోనే నమోదు అయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో జరిగిన నేరాల జాబితాను ప్రకటించారు. ఢిల్లీ తరువాత అత్యధికంగా నేరాలు జరిగిన నగరంగా బెంగుళూరు నమోదు అయింది. ఆ తరువాత స్థానంలో చెన్నై, ముంబాయ్, సూరత్, కోల్ కతా […]
Date : 16-09-2021 - 5:24 IST