Navy Recruitment 2023
-
#Speed News
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అప్రెంటిస్‌షిప్ అవకాశం.. వారు మాత్రమే అర్హులు..!
విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల (Indian Navy Recruitment)ను ఆహ్వానిస్తూ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 21-11-2023 - 2:20 IST