Naval Ships
-
#World
China vs Taiwan : తైవాన్ సమీపంలో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా
China vs Taiwan తైవాన్ జలసంధిలో గత రెండు వారాలకు పైగా కొనసాగిన అసాధారణ నిశ్శబ్దానికి తెరపడింది. చైనా తన సైనిక విమానాలు, నౌకలతో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలు, 7 నౌకలు సంచరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. వీటిలో 16 విమానాలు తమ వాయు రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోని ఉత్తర, మధ్య, నైరుతి ప్రాంతాల్లోకి […]
Date : 16-03-2026 - 11:34 IST