Nava Vasantham
-
#Cinema
Karthika Deepam 2: కార్తీకదీపం 2లో మోనిత క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ నటి ఎవరో మీకు తెలుసా?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కార్తీకదీపం 2 సీరియల్ కూడా ఒకటి. బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. దాదాపు ఆరు సంవత్సరాలు నెంబర్ వన్ సీరియల్ గా టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది. ఈ సీరియల్ కంటే ఇంతకుముందు విడుదలైన సీరియల్స్ ని సైతం వెనక్కి నెట్టి మరి టాప్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఇందులోని డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ఫ్యామిలీ అడియన్స్ […]
Published Date - 11:35 AM, Mon - 25 March 24