NATO Membership
-
#Speed News
Ukraine Russia War: ఉక్రెయిన్ నాటోలో చేరదు.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దళాలు తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తూ, అక్కడ బీభత్సం సృష్టిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి. తొలిరోజు నుంచి ఉక్రెయిన్ సైన్యం పోరాడుతున్నా, రష్యాకు బలం, బలగం ముందు నిలవలేకపోతున్ననారు. మరోవైపు నాటో దేశాల నుంచి సహాయం కోరగా, డైరెక్ట్‌గా యుద్ధానికి దిగేది లేదని చెప్పి, ఉక్రెయిన్ […]
Published Date - 04:02 PM, Wed - 9 March 22