National Testing Agency
-
#India
NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం
రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజు వాపసు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా సమర్పించి, రిఫండ్ పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభం కాగా, 27లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు నమోదు చేసిన […]
Date : 23-05-2026 - 10:29 IST -
#India
NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. భారత ప్రభుత్వ ఆమోదంతోనే నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్టీఏ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ (యూజీ) […]
Date : 15-05-2026 - 10:51 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) 2026 పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. విచారణ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర […]
Date : 13-05-2026 - 10:35 IST -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్
సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై తీవ్రంగా స్పందించారు. మన దేశంలో పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న వివాదాలను అరికట్టేందుకు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల అక్రమాలను నియంత్రించేందుకు చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించిన […]
Date : 12-05-2026 - 5:10 IST -
#Speed News
JEE Main Final Answer Key: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
జేఈఈ మెయిన్స్ 2025 సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీలలో పేపర్-1 (బీఈ/బీటెక్) కోసం అలాగే ఏప్రిల్ 9న పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) కోసం నిర్వహించబడ్డాయి. ఈ సెషన్‌లో పాల్గొన్న అభ్యర్థుల కోసం ఏప్రిల్ 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది.
Date : 18-04-2025 - 4:00 IST -
#India
NTA Update : ఎన్‌టీఏ ‘ఎంట్రెన్స్’లకే పరిమితం.. రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించదు: కేంద్రం
జీరో ఎర్రర్ టెస్టింగ్ ఉండేలా ఎన్‌టీఏ(NTA Update) పనితీరు ఉండబోతోంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
Date : 17-12-2024 - 2:22 IST -
#India
NEET 2024 : నేడు సుప్రీంకోర్టులో నీట్ పీజీ 2024పై విచారణ
NEET 2024 : నీట్ పీజీ 2024 ఫలితాల పారదర్శకత అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది, అయితే కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం చివరి నిమిషంలో పరీక్షా సరళిలో మార్పులు , ఇతర అవకతవకలపై విసిగిపోయిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
Date : 25-10-2024 - 9:56 IST -
#India
NEET UG Results : నీట్ పరీక్షా ఫలితాలపై ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 18-07-2024 - 5:01 IST -
#India
NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్‌లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్‌టీఏ
ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 10-07-2024 - 4:20 IST -
#Speed News
UGC NET 2024: యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్రకటన.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ..!
UGC NET 2024: పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. NTA మూడు ముఖ్యమైన పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిలో యూజీసీ-నెట్ (UGC NET 2024) జూన్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందనే అనుమానంతో పరీక్ష ముందురోజు రద్దు చేశారు. ఇప్పుడు దాని పునః నిర్వహణ తేదీ విడుదల చేశారు అధికారులు. తేదీలు ప్రకటించిన ఇతర మూడు పరీక్షలలో జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 పరీక్ష, […]
Date : 29-06-2024 - 8:53 IST -
#Andhra Pradesh
NEET Result 2023 : నీట్ లో తెలుగోళ్ల తడాఖా.. ఏపీ స్టూడెంట్ కు టాప్ ర్యాంక్
NEET Result 2023 : నీట్ యూజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్-2023) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
Date : 14-06-2023 - 6:19 IST