National Security Advisor
-
#India
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Published Date - 12:22 PM, Thu - 8 May 25 -
#India
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియామకం.. ఎవరీ దోవల్..?
Ajit Doval: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులకు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు. గురువాల్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)కి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. మూడోసారి ఈ బాధ్యతను అజిత్ దోవల్ (Ajit Doval)కు అప్పగించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ బాధ్యతను పీకే మిశ్రా కొనసాగిస్తారు. కేంద్ర కేబినెట్‌లోని అపాయింట్‌మెంట్‌ల కమిటీ వీరిద్దరి పునర్‌నియామకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో […]
Published Date - 11:27 PM, Thu - 13 June 24