National Consumer Disputes Redressal Commission
-
#India
Supreme Court: హెయిర్ కట్ సరిగా చేయలేదని రూ.2 కోట్ల పరిహారం.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.!
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఆదేశాలను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఢిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్‌లో మంచిగా హెయిర్‌కట్ చేయలేదని, జుట్టు బాగా కత్తిరించారని ఫిర్యాదు చేసిన ఓ లేడీ మోడల్‌కు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
Date : 09-02-2023 - 8:03 IST