National Commission For Women
-
#Andhra Pradesh
NCW : కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి కఠినమైన లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల పరువును తక్కువ చేస్తాయని, అవి పూర్తి స్థాయిలో అసభ్యంగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
Published Date - 01:02 PM, Tue - 10 June 25 -
#India
NCW Chairperson : జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్
ఇప్పటివరకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ రాజస్థాన్ యూనిట్ కో ఇంఛార్జిగా విజయ కిషోర్ రహత్కర్ (NCW Chairperson) సేవలు అందించారు.
Published Date - 04:04 PM, Sat - 19 October 24 -
#India
Khushboo : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బూ రాజీనామా
జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Published Date - 05:04 PM, Thu - 15 August 24