National Best Actor Award
-
#Cinema
Allu Arjun : నేషనల్ అవార్డు అందుకొని వస్తున్న బన్నీ.. ఇంటి వద్ద అభిమానుల సందడి..
బన్నీ నేషనల్ అవార్డు అందుకొని ఢిల్లీ నుండి నేడు రిటర్న్ అయ్యారు. ఈ విషయం తెలిసి అభిమానులు బన్నీ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు.
Date : 18-10-2023 - 5:56 IST