Narendra Modi On Pulwama Attack
-
#Speed News
Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రేమికుల దినోత్సవం రోజున, భారత్ జవాన్ల పై పాక్ ముష్కరులు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి భారత సైనికులు వెళుతుండగా, పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ పుల్వామా దాడి ఘటన జరిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నాటి ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా […]
Published Date - 12:42 PM, Mon - 14 February 22