Nara Loeksh
-
#Andhra Pradesh
Nara Lokesh : ప్రస్తుతం లోకేశ్ ఫోకస్ మంగళగిరిపైనే..!
నారా లోకేశ్ (Nara Lokesh) తన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. లోకేశ్ తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికలను మంగళగిరిలో ఎదుర్కొని ఓటమిని చవిచూశారు. నారా వారసుడు తన రాజకీయ అరంగేట్రం కోసం సులభమైన సీటును ఎంచుకోలేదు.. 1989 నుండి టీడీపీ (TDP) గెలవని మంగళగిరిని ఎంచుకున్నాడు.
Published Date - 07:25 PM, Wed - 20 March 24