Nandamuri Taraka Ratna
-
#Cinema
Taraka Ratna: విషాదం.. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత
నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) కన్నుమూశారు. గుండె పోటుతో 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు
Date : 18-02-2023 - 9:54 IST