Nalgonda Govt Hospital
-
#Telangana
Nalgonda : డాక్టర్ల నిర్లక్ష్యం.. కుర్చీలోనే ప్రసవించిన మహిళ
నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్ కు వెళ్లగా..అక్కడ డాక్టర్స్ ఎవరు లేరని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫర్ చేశారు
Published Date - 03:45 PM, Fri - 23 August 24