Naga Chaitanya-Sobhita's Wedding
-
#Cinema
Naga Chaitanya-Sobhita’s Wedding : చైతూ-శోభిత లకు నాగార్జున పెళ్లి గిఫ్ట్ ఇదేనా..?
Naga Chaitanya-Sobhita's wedding : వీరి పెళ్లి సందర్భంగా వారికి నాగార్జున ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల నాగ్ రూ.2.10 కోట్ల విలువైన లెక్సస్ ఎలక్ట్రిక్ కారు కొన్నారు. కొడుకు, కోడలికి బహుమతి ఇచ్చేందుకే దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం
Published Date - 04:18 PM, Sun - 1 December 24