Nadal Wins
-
#Sports
Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నాదల్..
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ విజయం సాధించి.. రికార్డు సృష్టించారు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ నిలిచిన ఆటగాడిగా నాదల్ నిలిచారు.
Date : 30-01-2022 - 11:48 IST