NADA Watchlist
-
#Sports
నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో 14 మంది క్రికెటర్లు!
భారత మహిళా క్రికెట్ తారలు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌లు 2026 మొదటి త్రైమాసికానికి గానూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడ్డారు. మొత్తం 347 మంది సభ్యుల జాబితాలో 118 మంది అథ్లెటిక్స్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
Date : 06-01-2026 - 2:54 IST