Nabard Recruitment 2022
-
#Off Beat
NABARD Notification: బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ 177 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం..!!..!!
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్మెంట్ అసిస్టెంట్, డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Published Date - 01:36 PM, Thu - 15 September 22