Naatu Kodi Pulusu
-
#Special
Weekend Special : నాటుకోడి పులుసు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇలా చేయండి లొట్టలేసుకుని తింటారు..!!
వీకెండ్ వచ్చిందంటే ఏదొక వెరైటీ ఉండాల్సిందే. చికెన్, మటన్, చేపలు..ఇలా డిఫరెంట్ రెసిపితో తినాలనిపిస్తుంది. అంతేకాదు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే నాటుకోడిపులుసు పెట్టేవాళ్లు. రుచి ఎంత అద్బుతంగా ఉండేదో తెలుసా. బాయిలర్ కోళ్లకంటే..నాటు కోళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఫారం కోడి మాంసంలా తొందరగా ఉడకదు. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిందే. రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతోమంచిది. జలుబు చేసిదంటే చాలు కాస్త కారం ఎక్కువగా వేసి వండిన నాటుకోడిపులుసు […]
Date : 27-11-2022 - 12:39 IST