Naan Rudran
-
#Cinema
హీరో ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!
Dhanush రూ.20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సినీ నటుడు ధనుష్‌కు తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. చాలాకాలంగా వాయిదాపడుతున్న ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నోటీసులు పంపించింది. ఆయన కమిట్‌మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల తమ సినిమా ఆలస్యమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2016లో నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్‌పై ‘నాన్ రుద్రన్’ సినిమాను చేయడానికి ధనుష్ ఒప్పందం […]
Date : 14-02-2026 - 11:08 IST