N-First Scooter
-
#automobile
Electric Two-Wheeler: రూ. 65వేలకే ఎలక్ట్రిక్ టూ-వీలర్.. కేవలం 1000 మందికి మాత్రమే ఛాన్స్!
Numeros Motors ఈ కొత్త ఈవీ ఇప్పుడు బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు numerosmotors.com వెబ్‌సైట్‌ను సందర్శించి తమ బుకింగ్‌ను చేసుకోవచ్చు. ఇది భారతదేశంలోని పట్టణ ఈవీ మార్కెట్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
Published Date - 08:25 AM, Sun - 9 November 25