Mushroom Tea
-
#Health
Mushroom tea benefits: మీరు ఎప్పుడైనా మష్రూమ్ టీ తాగారా? వింతగా అనిపించినా.. ఇందులోని ఆరోగ్యప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు
మీరు పుట్టగొడుగులను (Mushroom tea benefits)కూరల రూపంలో తినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పుట్టగొడుగులను టీ రూపంలో తాగడానికి ప్రయత్నించారా?వినడానికి వింతగా అనిపిస్తుందా. అయితే, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, హెల్త్ కోచ్‌లను అనుసరించే వారు తప్పనిసరిగా పుట్టగొడుగుల టీ లేదా కాఫీ తాగుతారన్న విషయం మీకు తెలియకపోవచ్చు. ఈ టీలో గ్రీన్ టీ వంటి మిక్స్‌డ్ మష్రూమ్ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉంటాయి. అంతేకాదు ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అడాప్టోజెన్‌లు. అడాప్టోజెన్లు మీ […]
Date : 24-04-2023 - 12:55 IST