Mushroom Capsicum Rice Recipe
-
#Life Style
Mushroom Capsicum Rice: మష్రూమ్స్ క్యాప్సికం రైస్.. ఇలా టేస్ట్ అదిరిపోవడం ఖాయం?
మాములుగా మనం మష్రూమ్స్, క్యాప్సికంతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే ఈ రెండింటిని చాలా రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా క్యాప్సికం మష్రూమ్స్ రైస్ తిన్నారా. వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంది కదూ. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు : బాస్మతి రైస్ – రెండు కప్పులు మష్రూమ్స్ – 200 […]
Published Date - 04:10 PM, Thu - 28 March 24