Municipal Election Schedule
-
#Telangana
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేర ఖర్చు చేయాలంటే !!
నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా చెల్లించాల్సిన డిపాజిట్ ధరలను కూడా వర్గాల వారీగా వర్గీకరించారు. మున్సిపాలిటీల్లో పోటీ చేసే SC, ST, BC అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీ చేసే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు
Date : 27-01-2026 - 7:59 IST