Mumbaikars
-
#India
Mumbai Local Train: పట్టు తప్పితే ప్రాణం పోయినట్లే.. ట్రైన్‌లో బామ్మ, అమ్మాయిల డేంజర్ జర్నీ.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో.. రైలు వేగంగా వెళ్తుంది. రైలు పుట్ బోర్డులో అమ్మాయిలు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒక బామ్మకూడా ఉంది.
Published Date - 09:26 PM, Wed - 14 June 23