Mumbai-Pune Expressway Accident:
-
#Speed News
Mumbai-Pune Expressway accident: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడెనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఖోపోలి ఎగ్జిట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
Date : 27-04-2023 - 3:26 IST