Mumbai Film City
-
#Cinema
Leopard Attacked: చోటే మియా బడే మియా మూవీ మేకప్ మ్యాన్ మీద చిరుత దాడి
అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్ నటిస్తున్న ‘చోటే మియా బడే మియా’ చిత్ర మేకప్ మ్యాన్ శ్రవణ్ విశ్వకర్మపై చిరుతపులి దాడి (Leopard Attacked) చేసింది. 27 సంవత్సరాల శ్రవణ్ విశ్వకర్మ ముంబై ఫిల్మ్ సిటీలో ఫ్రెండ్‌ను షూటింగ్ స్పాట్ నుంచి డ్రాప్ చేసేందుకు వెళ్లాడు.
Date : 18-02-2023 - 12:46 IST