Multigrain Cheela
-
#Life Style
Multigrain Cheela : ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మల్టీగ్రేయిన్ చీలా ట్రై చేయండి, చాలా ఈజీ
ఉదయం ఇడ్లీ, పూరీ, దోశ తిని తిని బోర్ కొట్టిందా. అయితే ఈ సారి మల్టీగ్రెయిన్ (Multigrain Cheela) చిల్లా రెసిపీ ట్రై చేయండి. ఇది ఇతర చిల్లా రెసిపీ లాగా కాకుండా తయారు చేయడం చాలా సులభం. శెనగపిండి, ఓట్స్, రాగులు, సెమోలినా కలిపి తయారు చేసే చీలా రుచిగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది. మీరు దీన్ని అల్పాహారం నుండి స్నాక్స్ వరకు లేదా లంచ్, డిన్నర్ కోసం కూడా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని తయారు చేసే […]
Published Date - 09:45 PM, Sat - 22 April 23